లింగోచ్చా” చిత్రం నుంచి 2వ పాట “నూర్జ” ను విడుద‌ల చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్

Date:13/011/2021

హైదరాబాద్‌ముచ్చట్లు:

కార్తీక్ రత్నం సూప్యార్ధే సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “లింగోచ్చా”. ఆకర్షణీయమైన టీజర్, మరియు మొదటి పాటతో  ఇప్పటికే ఆకట్టుకున్న ఈ సినిమాలోని 2 వ పాట “నూర్జ” “సుప్రీం హీరో” సాయి తేజ్  ఈరోజు విడుదల చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకున్న ఈ ప్రేమకధా చిత్రం విడుదలకి సిద్ధమైంది. మొదటి పాటకి విశేషమైన స్పందన రావడంతో ఈ రోజు విడుదలైన రెండవ పాట ‘నూర్జ’ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకి రచన ఉదయ్ మదినేని, సంగీతం మరియు గానం బికాజ్ రాజ్,  కొరియోగ్రఫీ భాను, మాటలు ఉదయ్ మదినేని, రచన – దర్శకత్వం ఆనంద్ బడా, నిర్మాత యాదగిరి రాజునటీన‌ట‌లు కార్తీక్ ర‌త్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, కునాల్ కౌశిక్‌, బ‌ల్వీర్ సింగ్ ,స‌ద్దామ్ హుస్సెన్‌, మిమిక్రి మూర్తి, ధీర్ చ‌ర‌ణ్ శ్రీవాస్త‌వ్‌(ఇస్మాయిల్ భాయ్), ఫిష్ వెంక‌ట్‌, రవి శంకర్, శోభారాణి త‌దిత‌రులు

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Supreme Hero Saitej releases 2nd song “Noorja” from Lingocha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *