కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Date:12/10/2020

అమరావతి ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డీఎంకే ఎంపీ శివ, ఛత్తీస్‌గఢ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు వేసిన రెండు పిటిషన్లను విచారించేందుకు సుప్రీం అంగీకరించింది. ఈవిషయమై సీజేఐ బోబ్డే ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశించింది. అయితే న్యాయవాది మనోహర్‌ లాల్‌ శార్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది.

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం

Tags:Supreme notices to the Central Government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *