రాయలసీమ జోనల్ అధ్యక్షులుగా సురేంద్ర
కర్నూల్ ముచ్చట్లు:
జాతీయ బి.సి.విద్యార్థి సంఘం కర్నూల్ నగరంలోని బీసీ భవన్ నందు రాయలసీమ జోనల్ అధ్యక్షులుగా సురేంద్ర ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులుగా పూర్ణ ను నియమించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసులు బీసీ విద్యార్థి యువజన సంఘం జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణకార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం రాంబాబు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పోతులపాడు నాగరాజు బి.సి సంక్షేమ సంఘంజిల్లా కార్యదర్శి సిపి వెంకటేష్ పాల్గొన్నారు.

Tags: Surendra as Rayalaseema Zonal President
