పుంగనూరులో సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడుగా సురేంద్రరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడుగా నేతిగుట్లపల్లె సర్పంచ్‌ సురేంద్రరెడ్డి ఎన్నికైయ్యారు. శనివారం ఆయనను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ అభినందించారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.

 

Tags; Surendrareddy is the president of the Sarpanchs’ Association in Punganur

 

Leave A Reply

Your email address will not be published.