పుంగనూరు మండలం బండ్లపల్లెలో జ్వరాలపై సర్వే

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మండలం బండ్లపల్లె గ్రామంలో సర్పంచ్‌ సునిత, సెక్రటరీ బసవరాజ ఆధ్వర్యంలో జ్వరాలపై ఇంటింటా సర్వేను ఆరోగ్య సిబ్బందితో కలసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో కరోనా సోకిన కుటుంబాల వారికి జ్వర పరీక్షలు నిర్వహించి, వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. అలాగే గ్రామంలో బ్లీచింగ్‌ స్ప్రే చేయించామన్నారు. జ్వర పీడితులను గుర్తించి వారికి తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం కృష్ణవేణు, ఆశవర్కర్‌ శ్రీకాంత, నందిని, జబీన, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Survey on fevers in Punganur Zone Bandlapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *