సర్కారు ఆసుపత్రిలో శిశువు మృతి బంధువుల అందోళన

Survivor killed the baby in the hospital and relatives of the relatives

Survivor killed the baby in the hospital and relatives of the relatives

Date:17/07/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ లోని పెద్దమ్మ గడ్డ ప్రాంతానికి చెందిన రాణి గత శనివారం రోజున పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా అదే రోజు నార్మల్ డెలివరీతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల అనంతరం బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడు అని ఆరోపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రాత్రి వేళల్లో పిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
సర్కారు ఆసుపత్రిలో శిశువు మృతి బంధువుల అందోళన https://www.telugumuchatlu.com/survivor-killed-the-baby-in-the-hospital-and-relatives-of-the-relatives/
Tags:Survivor killed the baby in the hospital and relatives of the relatives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *