సెల్ఫీ మోజు తో ప్రాణాలు పోగొట్టుకున్న వైనం

Date:23/10/2020

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గంరూరల్ మండలం జల్లిపేట చెక్ డ్యామ్ లో ఈ మద్య కాలంలో పడిన వర్షాలకు నీటిప్రవాహంజరుగుతూ ఉండడంతో గడ్డూరు కాలనీకి చెందిన మౌలా (40) అతని భార్య పర్వీన్(35) సం; ఈరోజు ఉదయం 12గంటల ప్రాంతంలో సెల్పి తీస్తుండగా నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో. పర్వీన్ కుమారుడు హమీద్ (8)సం; ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తల్లి పర్వీన్ కొడుకును కాపాడేప్రయత్నంలో తల్లి బిడ్డ కొట్టుకుపోయారని,విషయం తెలుసుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తల్లి బిడ్డ కోసం గాలిస్తున్నారు.

రైతుల ఆరెస్టు

Tags: Survivors with selfie craze

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *