అభిమానులకు అండగా నిలిచిన నటుడు సూర్య

చెన్నై ముచ్చట్లు :

 

కరోనా ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని రోడ్డున పడే సింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న అభిమానులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు నటుడు సూర్య. తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన 250 కుటుంబాలకు రూ.5000 చొప్పున నెలకు 12.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. సూర్య మంచి మనసుకు పలువురు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Surya, the actor who stood out for the fans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *