Natyam ad

సాధువులపై అనుమానం

అమలాపురం ముచ్చట్లు:
 
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం ముంగండ లో  నలుగురు  సాధువులు కారులో మూడు రోజుల నుండి పరిసర గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరగడంతో అనుమానం వచ్చి స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వచ్చి  వాళ్ళని పరిశీలించి వివరణ అడిగారు.  యాత్రలో భాగంగా తిరుగుతున్నామని వారు పోలీసులకు వివరణ ఇవ్వడంతో వారు ఏటువంటి మాస్కులు ధరించకపోవడంతో ఇక్కడ పరిస్థితులు బాగోలేదని చెప్పి వారిని విజయవాడ వైపు పంపించివేశారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Suspicion on the saints