చేనేత కార్మికుడు అనుమానాస్పద మృతి

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి పట్టణం నీరు గట్టు వారి పల్లి లోని రామిరెడ్డి లేఅవుట్లో చేనేత కార్మికుడు అనుమానాస్పద మృతి. మృతుడు కలకడ మండలానికి చెందిన శివగా తెలిసింది. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఒకటవ పట్టణ సీఐ మహబూబ్ బాషా.

 

Post Midle

Tags: Suspicious death of a handloom worker

Post Midle