Natyam ad

 గూడూరు పట్టణం చర్చి వీధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి. 

తిరుపతి  ముచ్చట్లు:

మనుబోలు మండలం కొండూరు సత్రం కు చెందిన మస్తానయ్య గా గుర్తింపు.వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న మస్తానయ్య.మృతుడు రక్తపు మడుగులో పడి ఉండడంతో పలుకోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.

 

 

Post Midle

Tags:Suspicious death of a person in Church street of Guduru town.

Post Midle