మంచిర్యాలలో తల్లీ కూతుర్ల అనుమానాస్పద మృతి

తెలంగాణ ముచ్చట్లు :

 

 

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్ళు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విజయలక్ష్మి, రవీనాగా గుర్తించారు. రవీనా భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విభేదాల కారణంగా కూతురు రవీనా చాలా రోజులుగా ఆయనకు దూరంగా ఉంటోంది. ఈ విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Suspicious death of mother and daughter in Manchirala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *