ప్రధాని మోడీతో సువెం దు అధికారి భేటీ

ఢిల్లీ ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువెం దు అధికారి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలు పై చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన వారు చర్చించారు. అంతకు ముందు రోజు ఆయన హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Suu Kyi meets PM Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *