ఎస్.వి అన్నదానం ట్రస్ట్ డబ్బులను బ్యాంకు డిపాజిట్లు రూపంలో వడ్డీని వసూళ్లు
తిరుమల ముచ్చట్లు:
అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు అమౌంటు లో 50 శాతం జనరల్ అకౌంట్ (కార్పస్ ఫండ్ గా) ఎందుకు బదలాయిస్తారు. అలా బదలాయించవచ్చని ఏ చట్టం లో ఉంది. భక్తులు నమ్మకంతో శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలుస్తుంటే కార్పస్ ఫండ్స్ కింద బదలాయింపు ఎంతవరకు నిజం దీనికి వడ్డీ జమ అవుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి.డిపాజిట్ల రూపంలో బ్యాంకు వడ్డీకి ఎందుకు పోలేదు.50% జనరల్ అకౌంట్ కి దారి మల్ల లేదు అని డిటిడి ఈఓ సోమవారం ప్రెస్ మీట్ లో చెప్పారు. అన్ని పత్రికల్లో . మంగళవారం వెలువడింది,నా వద్ద ఉన్న ఆధారాలతో టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా… తిరుపతి వార్త శ్రీనివాస్ పై ఏదో చేయాలని తలంపుతో, సంకల్పంతో తెల్లవారుజామున ప్రెస్ నోట్ చేసి ఇలా పోస్ట్ చేశారు.
శ్రీవారి కోసం భక్తుల భజన చేస్తారు….

ఉన్నతాధికారుల కోసం భజన చేయకుండా…, సోమవారం ప్రెస్ మీట్ లో ఈ ఓ చెప్పిన సమాచారాన్ని.., ఇప్పుడు పంపిన ప్రెస్ నోట్ నుంచి ఆత్మపరిశీలనతో పరిశీలన చేసుకుని, శ్రీవారి సొమ్ములకు న్యాయం చేస్తారని, విన్నపం
Tags: SV Annadanam Trust collects interest in the form of bank deposits
