SVBC CEO post invites presenters

ఎస్వీబీసీ సిఈవో పోస్టుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

Date:06/05/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్లో 3 ఏళ్ల కాల‌ప‌రిమితికి గాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టును భ‌ర్తీ చేసేందుకు అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డ‌మైన‌ది. హిందువులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ద‌ర‌ఖాస్తులు చేరేందుకు చివ‌రి తేదీ మే 29గా నిర్ణ‌యించ‌డ‌మైన‌ది.2020, ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ల నుండి 55 ఏళ్ల‌లోపు వ‌యోప‌రిమితి ఉండాలి. విద్యార్హ‌త‌లు, అనుభ‌వం త‌దిత‌ర వివ‌రాలతో పాటు ద‌ర‌ఖాస్తు ఫారం కోసం www.svbcttd.com వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను mdsvbc@gmail.comకు మెయిల్ ద్వారా గానీ లేదా “మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, అలిపిరి, తిరుప‌తి – 517507” అనే చిరునామాకు పోస్టు ద్వారా గానీ పంప‌వ‌చ్చు.

పేదలకు అన్నదానం

Tags: SVBC CEO post invites presenters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *