SVBC opens new office

ఎస్వీ బిసి నూతన కార్యాలయం ప్రారంభం

Date:28/09/2020

 

తిరుపతి  ముచ్చట్లు

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన భవనాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి తో కలసి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే… సనాతన హిందూ ధర్మాన్ని,. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలనే లక్ష్యం తో టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ను ప్రారంభించింది.

– 2007 లో అప్పటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుమతితో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

– ఈ ప్రయత్నం ఫలించి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం

 

 ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల‌పై గురి

Tags:SVBC opens new office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *