Natyam ad

కేంద్ర మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అందజేశారు .మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కృష్ణవేణి .ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు .కాగా జాతీయ స్థాయిలో మూడవ సారి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిరామ చంద్రారెడ్డి స్వంత నియోజకవర్గమైన పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు అందుకోవడం పట్ల పలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

 

Post Midle

 

Tags:Swachh Survekshan Awards at the hands of the Union Minister

Post Midle

Leave A Reply

Your email address will not be published.