Natyam ad

సీఎం జగన్‌ చేతులు మీదగా స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదగా స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డులను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డికి అందజేశారు. శుక్రవారం సీఎం నివాసంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్‌, మున్సిపల్‌ కార్యదర్శి శ్రీలక్ష్మీతో కలసి అవార్డులు పంపిణీ చేశారు. పుంగనూరును మరింతగా అభివృద్ధి చేసేందుకు సమర్థవంతంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

Post Midle

Tags: Swachha Sarvekshan award on the hands of CM Jagan

Post Midle