పుంగనూరులో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు మండలంలోని స్వామివివేకానంద యువసేన, పుంగనూరు డెవలెప్‌మెంట్‌ ఫోరం కలసి బుధవారం స్వామివివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందుని గూర్చి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో చిన్నారులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, కుమార్‌, నాగరాజు, హరీష్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Swami Vivekananda Jayanti celebrations in Punganur

Natyam ad