తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీపాద రాజ మఠం స్వామీజీ శ్రీ శ్రీ సుజయనిధి
తిరుమల ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రం ములభాగల్ గల శ్రీపాద రాజ మఠం స్వామీజీ శ్రీ శ్రీ సుజయనిధి తీర్థ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి కానుకలు సమర్పించారు ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Swamiji Sri Sri Sujayanidhi, Sripada Raja Math, who visited Thirumala Sri Venkateswara Swamy
