స్వామిజీ బహిష్కరణపై ఈనెల 19 న రాస్తారోకో 

Swamiji will be released on 19th of this month on the expulsion

Swamiji will be released on 19th of this month on the expulsion

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
రాజ్యాంగం ను కాపాడేదీప్రభుత్వం ఐతే ధర్మాన్ని కాపాడేదీ స్వామీజీలు. అలాంటి స్వామీజిని నగర బహిష్కరణ చేయటం దారుణమని విశ్వ హిందూ పరిషత్త్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. మక్కా కి పొయే ముస్లింల కు రాయితీలు ఇస్తున్నారు. మరి  హిందువులకు ఎందుకు రాయితీలు ఇవ్వడంలేదని స్వామి గతంలో అన్నారు.  అందులో తప్పేముంది.  2017 లో మీకు ఛత్రపతి పాలన కావాలా… నిజాం  పాలానా కావాలా అని స్వామీ అన్నారు అందులో తప్పేమిలేదని అయన అన్నారు. రాముడిని అవమానించిన వారిని  జైలులో వేయకుండా మీ పరిపూర్ణానంద ను నగర బహిష్కర చేయడం దారుణమని విమర్శించారు. స్వామిపై నగర బహిష్కరణ తొలగించి ప్రభుత్వం స్వామి కి స్వాగతం పలకాలి. నగర బహిష్కరణ కు నిరసనగా జూలై 19 రాస్తా రోకో చేస్తామని అయన హెచ్చరించారు.
స్వామిజీ బహిష్కరణపై ఈనెల 19 న రాస్తారోకో https://www.telugumuchatlu.com/swamiji-will-be-released-on-19th-of-this-month-on-the-expulsion/
Tags:Swamiji will be released on 19th of this month on the expulsion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *