Natyam ad

చెరకు రైతుకు తీపి కబురు

ఇంక్యుబే షన్ సెంటర్ ప్రారంభం
ఎంపీ సత్యవతి వెల్లడి


అనకాపల్లి ముచ్చట్లు:

Post Midle


చెరకు రైతులకు పనస, చిరుధాన్యాల పండించే ఆదివాసి గిరిజన రైతుల బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఈనెల 25న అనకాపల్లిలో ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభిస్తు న్నట్లు అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు.చెరుకు పంటలపై ఆధారప డి వేరే ప్రత్యామ్నాయ పంటలు పండిం చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతు లుకు ఇంక్యుబేషన్ సెంటర్ ఆర్థికంగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చెరకు, పనస, చిరుధాన్యాల ముడి సరుకులుతో అనేక రకాల ఆరో గ్యకరమైనటువంటి పౌష్టిక ఆహారాల ఉత్పత్తిలు తయారవుతాయి అన్నా రు.ఈ ప్రాంత రైతుల యొక్క అభ్యున్న త కోసం పార్లమెంట్లో అనేకమార్లు ఇంక్యుబేషన్ సెంటర్ గురించి ప్రస్తావిం చడం జరిగిందని తెలిపారు.రైతులం దరూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచించారు.

 

Tags; Sweet talk for the sugarcane farmer

Post Midle