Swims - 72 discharged from Sri Padmavathi Women's Hospital (State Kovid Hospital)

స్విమ్స్ – శ్రీ పద్మావతి మహిళా వైద్యశాల (స్టేట్ కొవిడ్ హాస్పిటల్) నుండి 72 మంది డిఛార్జ్

Date:18/10/2020

తిరుపతి ముచ్చట్లు:

`శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్- శ్రీ పద్మావతి మహిళా వైద్యశాల (స్టేట్ కోవిడ్ హాస్పటల్)“` నందు_ 18.10.2020 వ తేదీ అదివారం సాయంత్రం 4:00 గంటల వరకు రాయలసీమ జిల్లాల మరియు ఇతర జిల్లాల నుండి మొత్తం 284 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. (అందులో 172 మంది కోవిడ్ పేషెంట్స్ I.C.U, వార్డ్స్ నందు చికిత్స పొందు తున్నారు, 30 మంది కోవిడ్ బారిన పడిన కిడ్నీ వ్యాధి గ్రస్థులు డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. మరియు 82 మంది కరోనా బాధితులు నాన్. ఐ. సి. యు వార్డు నందు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేషెంట్లు బి.పి మరియు షుగర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు,) డాక్టర్లు నర్సులు టెక్నీషియన్లు శానిటరీ సిబ్బంది ,అందరూ సమిష్టిగా వైద్య సేవలను అందిస్తున్నారు.కాగా 17.10.2020 తేదీ శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి 18.10.2020 వ తేదీ ఆదివారం సాయంత్రం 4:00 గంటల వరకు
చిత్తూరు జిల్లాకు చెందిన ( 64 మంది)30 మంది మహిళలు34 మంది పురుషులుకడప జిల్లాకు చెందిన నలుగురు (7) 1 మహిళ6 పురుషులుఅనంతపురం జిల్లాకు చెందిన ఒకరు (1) 1 పురుషుడు
మొత్తం (72) మంది కరోన బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడం జరిగినదిని. స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్.రామ్  తెలియజేస్తున్నారు.అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ మరియు ఇతర సిబ్బందిని స్విమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ బి.వెంగమ్మ అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ మొదిలియార్ కార్పొరేషన్ కి చైర్మన్ గా బుల్లెట్ సురేష్

Tags:Swims – 72 discharged from Sri Padmavathi Women’s Hospital (State Kovid Hospital)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *