కల్తీ ఐస్ క్రీమ్ పరిశ్రమలపై ఎస్వోటీ దాడులు
శంషాబాద్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ పరిశ్రమలపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శంషాబాద్ లో రెండు ఐస్ క్రీమ్ తయారీ కంపెనీల మూసివేసారు. నాణ్యత లేకుండా ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక ఐస్ క్రీమ్ తయారుచేసి బ్రాండెడ్ కంపెనీల ఐస్ క్రీమ్ లేబుల్స్ వేస్తున్నారు.
Tags: SWOT raids on adulterated ice cream industries

