రేషన్‌కార్డుదారులు ఈకెవైసిలో నమోదు చేసుకోవాలి

Date:19/08/2019 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు పరిధిలోని రేషన్‌కార్డుదారులందరు ఈకెవైసి ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 12,067 మంది ఇంకను నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. ఐదు సంవత్సరాలు

Read more