7 మంది అరెస్టు ,10 లక్షల విలువగా 10 వేల కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు ,ఒక కారు, ఒక మోటార్ సైకల్…
గంగవరం ముచ్చట్లు:
గంగవరం నందు 10 లక్షల విలువగా 10 వేల కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు, అశోక్ లేలాండ్ వాహనం, ఒక కారు, ఒక మోటార్ సైకల్ స్వాదీనం మరియు 7 మంది అరెస్టు . 22 వ తేదీ, చిత్తూరు జిల్లా SP Y. రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు,…