గులాబీకి 100 కోట్ల స్థలం
-సీఎస్ సెలవులో ఉంటే మరి ఆ సంతకం ఎవరది
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా శాఖకు కార్యాలయం అవసరం వచ్చింది. హైదరాబాద్లోనే కేంద్ర పార్టీ ఆఫీస్ ఉందిగా.. ఇంకెందుకు కార్యాలయం అనే డౌట్ ఎవరికైనా రావొచ్చు కానీ…