పుంగనూరులో 21 నుంచి గడప గడపకు -ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రాగానిపల్లె పంచాయతీ దండుపాళ్యెం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి…