మూడు ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శేషాచలం ముచ్చట్లు:
శేషాచలం అటవీ పరిధి లోని పులిబోను, అన్నదమ్ముల బండ, బొమ్మాజీ కొండ పరిసర ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో, ఆర్ ఐ సురేష్…