30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం- ఇద్దరు అరెస్ట్
తిరుపతి ముచ్చట్లు:
రేణిగుంట మండలం కరకంబాడీ చైతన్య పురం సమీపంలో 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ…