తెలంగాణ ఆర్టీసీ బస్సులకు 300 టిక్కెట్లు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ఆర్టీసీకి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి రోజుకు వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను కేటాయించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ…