చార్ధామ్ యాత్ర లో 31 మంది మృతి
డెహ్రాడూన్ ముచ్చట్లు:
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రకు వెళ్లిన భక్తుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మే 3వ తేదీన చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది.…