32బద్వేలు ను కుదిపేస్తున్న నకిలీ పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలు
నకిలీ ఇంటి పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాలో తిలాపాపం తలా పిడికెడు
రెవెన్యూ అధికారులు సిబ్బంది కూడా ఇందులో భాగమే
కొందరు రెవెన్యూ అధికారుల్లో నీతి నేతి బీరకాయ చందాన ఉంది
అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందల కొద్ది ఇంటి పట్టాలు పొందిన కొందరు…