తిరుమలలో 51,376 వేల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 51,376 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 24,878 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.4.60 కోట్లు…