రోజుకు 4కోట్లు…
హైదరాబాద్ ముచ్చట్లు:
వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్‌తో చలాన్లను క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. చలాన్లు…