4 lakh village volunteers posts

4 లక్షల గ్రామ వలంటీర్ల పోస్టులు

Date:30/05/2019 విజయవాడ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం రాష్ట్రంలోని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read more