4 సార్లు సీఎం… కానీ పోటికి దూరం
లక్నో ముచ్చట్లు:
బీఎస్పీ అధినేత మాయావతి యూపీకి నాలుగు సార్లు సీఎంగా పని చేసిన ఘనత ఆమెది. తాజాగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పదవి చేపట్టి మరోసారి చరిత్ర సృష్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఆమె తాజాగా జరిగే అసెంబ్లీ…