అందుబాటులోకి 5 జీసేవలు….14 నగరాల్లో కనెక్షన్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆరో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ఆయన.. 5జీ సేవలను సైతం ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 నేటి…