పుంగనూరు ముచ్చట్లు: దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 3న జరగనున్న ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల కోసం విద్యార్థులకు ముందుగా మోడల్‌ పరీక్షలను నిర్వహించారు. ఆదివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ కళాశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మోడల్‌ పరీక్షలు […]