భారత్ లో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదు.
ఢిల్లీ ముచ్చట్లు:
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. ఇవాళ మాత్రం కరోనా కేసులు దారుణంగా పడిపోయాయి.
నిన్న మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా..…