పుంగనూరులో మధ్యం వాహనాల వేలంలో రూ.6.29 లక్షలు ఆదాయం
పుంగనూరు ముచ్చట్లు:
అక్రం మధ్యం రవాణాలో పట్టుబడ్డ 45 వాహనాలను గురువారం వేలం వేసినట్లు ఎస్ఈబి సీఐ సీతారామిరెడ్డి సాయంత్రం విలేకరులకు తెలిపారు. వివిధ రకాల వాహనాలను ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంనిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రూ.6.29…