పేరుకే… ప్లాస్టిక్ బ్యాన్ 

-ఆచరణల్లో కనిపించని నిషేధం Date:19/08/2019 నిర్మల్ ముచ్చట్లు: పర్యావరణానికిహాని కలిగించే ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మూడు పట్టణాలు, 18 మండలాల్లో ప్లాస్టిక్‌కు ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు.

Read more