రఘునందన్ రావుకు 90 శాతం భూమినిస్తా..
తోట చంద్రశేఖర్
విజయవాడ ముచ్చట్లు:
తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొట్టిపారేసారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.…