Browsing Tag

97% completed Polavaram project works

 97 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు.

పోలవరం ముచ్చట్లు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులు 97 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తి అయ్యాయి. స్పిల్ వే లో 3,30968 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసారు.…