విద్యార్ది దారుణ హత్య
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ములకనూరు గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే విద్యార్థి దండా అఖిల్ మే 21న కంబదూరు పోలీ్సస్టేషనలో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఆ అదృశ్యమైన దండా అఖిల్ అతి దారుణంగా హత్య…