గో ఆధారిత ఉత్పత్తులతోనే క్యాన్సర్ రహిత సమాజం- మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం
- మహిళా ఉద్యోగుల అవగాహన కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
కోరికలను అదుపులో ఉంచుకుని ప్రశాంతమైన మనస్సుతో యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే…