Browsing Tag

A car crashed into stores

దుకాణాల్లోకి దూసుకుపోయిన కారు

కడప ముచ్చట్లు: కడప నగరంలోని కో-ఆపరేటివ్ కాలనీలో పోలీస్ పెట్రోల్ బంకు సమీపంలో దుకాణాలపై ఒక కారు  వేగంగా దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేగంగా వస్తున్న కారుని గమనించిన స్థానిక దుకాణదారులు అప్రమత్తమై పరుగులు…