ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం
నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని చందక్ కెమికల్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశం లో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు సమీప నివాస ప్రజలు తీవ్ర భయాందోళనకు…