భార్యను కడతేర్చిన భర్త
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం లో దారుణం జరిగింది. సోమవారం నాడు అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. భార్య మోనికను భర్త నాగేంద్రబాబు హతమార్చాడు. భర్త కావాలనే చంపాడని మోనిక కుటుంబ…