గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన లారీ
లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి
కడప ముచ్చట్లు:
బెంగుళూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి…